Electrical Appliances model question paper - UG-1 Year- 1 Semester
Question paper code: BA-S 5122
Course: Skill development course- Electrical Appliances
Valid for: B.A, B.Com, BCA, B.Sc, B.B.A, BHM, Others
Universities: AU Region/All Andhra Pradesh universities
TIME: 1:30 Hrs Maximum Marks: 50 m
SECTION A — (4 x 5 = 20 marks)
Answer any FOUR the following questions.
1. What are inductance, capacitance and resistance? Explain.
ఇండక్టన్స్, కెపాసిటెన్స్ మరియు నిరోధములు అనగానేమి?
2. Explain different types of transformers.
వివిధ రకముల ట్రాన్స్ఫార్మర్లను వివరించుము.
3. What are the basic components of house wiring? Explain.
హౌస్ వైరింగ్ యొక్క ప్రాథమిక అంశాలు ఏమిటి?వివరించుము.
4. What is the necessity of erthing? Explain.
ఏర్తింగ్ యొక్క అవసరము ఏమిటి? వివరించుము.
5. Explain the functioning of UPS.
UPS యొక్క పని తీరును వివరింపుము.
6. Explain the parts and principle involving in the electric iron box.
ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్లో గల భాగాలను తెలిపి, అందులో ఇమిడి ఉన్న సూత్రము వివరింపుము.
7. What are the advantages of CFL, LED lights?
CFL మరియు LED బల్బ్ యొక్క ప్రయోజనాలు ఏమిటి?
8. Write about IE codes.
IE సంకేతాల గురించి వ్రాయుము.